Posts

Recently added

లాహే లాహే || Laahe Laahe Lyrics in Telugu | Acharya (2021)

గానం : లాహే లాహే చిత్రం : ఆచార్య సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి పాడిన వారు : హారిక నారాయణన్ & సాహితి చాగంటి సంగీతం : మణిశర్మ  లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే కొండలరాజు బంగరుకొండ కొండజాతికి అండదండ మద్దెరాతిరి లేచి మంగలగౌరి మల్లెలు కోసిందే ఆటిని మాలలు కడత మంచుకొండల సామిని తలసిందే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే మెళ్లో మెలికల నాగుల దండ వలపుల వేడికి ఎగిరిపడంగ ఒంటి ఈబూది జలజల రాలిపడంగ సాంబడు కదిలిండె అమ్మ పిలుపుకి సామి అత్తరు సెగలై విలవిల నలిగిండె లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే కొరకొర కొరువులు మండే కళ్ళు జడలిరబోసిన సింపిరి కురులు ఎర్రటి కోపాలెగసిన కుంకుం బొట్టు ఎన్నెల కాసిందే పెనివిటి రాకను తెలిసి సీమాతంగి సిగ్గులు పూసిందే ఉబలాటంగా ముందటికురికి అయ్యవతారం చూసిన కలికి ఏందా సెంకం సూలం బైరాగేసం ఏందని సనిగిందే ఇంపుగ ఈపూటైనా రాలేవా అని సనువుగ కసిరిందే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే లోకాలేలే ఎంతోడైనా లోకువమ...

హే.. ఇది నేనేనా || Hey Idi Nenena Lyrics in Telugu | Solo Brathuke So Better (2020)

గానం : హే.. ఇది నేనేనా చిత్రం :  సోలో బ్రతుకే సో బెటర్ సాహిత్యం : రఘురామ్ పాడిన వారు : సిడ్ శ్రీరామ్ సంగీతం : S.S.తమన్ హే.. ఇది నేనేనా హే.. ఇది నిజమేనా ఆ.. అద్దంలోనా.. కొత్తగ కనపడుతున్నా.. ఈ.. సోలో బతుకే.. నువ్వొచ్చేసాకే నన్నే తోస్తోందే కడదాకా నీ యెనకే ధీం తోం తోం ధీం తోం తోం ధీం ధీం త న నా ధీం తోం తోం గుండెల్లో మొదలయ్యిందే ధీం ధీం త న నా ధీం తోం తోం ధీం తోం తోం ధీం తోం తోం ధీం ధీం త న నా ధీం తోం తోం నన్నిట్టా చేరిందే ధీం ధీం త న న తోం తెలిసిందే పిల్లా కన్నులకే వెలుగొచ్చేలా పలికిందే పిల్లా సరికొత్త సంగీతంలా నవ్విందే పిల్లా నవరత్నాలే కురిసేలా అరె మెరిసిందే పిల్లా పున్నమి వెన్నెల సంద్రంలా నీలాకాశం.. నా కోసం హరివిల్లై మారిందంట ఈ అవకాశం.. చేజారిందంటే మళ్ళీ రాదంట అనుమతినిస్తే.. నీ పెనిమిటినై ఉంటానే నీ జంట ఆలోచిస్తే.. ముందెపుడో జరిగిన కథ మనదేనంట.. హే ఇది నేనేనా హే ఇది నిజమేనా ఆ అద్దంలోనా.. కొత్తగ కనపడుతున్నా ఈ.. సోలో బతుకే నువ్వొచ్చేసాకే నన్నే తోస్తోందే కడదాకా నీ యెనకే మే నెల్లో మంచే పడినట్టు జరిగిందే ఎదో కనికట్టు నమ్మేట్టుగానే లేనట్టు.... ఓ.. ఓ... వింటర్లో వర్షం పడినట్టు వింతలు ఎన్నెన్న...

గుర్తుకొస్తున్నాయి || Gurthukostunnayi Song Lyrics in Telugu | Naa Autograph (2004)

గానం : గుర్తుకొస్తున్నాయి చిత్రం : నా ఆటోగ్రాఫ్ సాహిత్యం : చంద్రబోస్ పాడిన వారు : కె.కె సంగీతం : M.M.కీరవాణి గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగుపళ్లకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతికొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగచాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్న గోడకుర్చి వేయించిన నాన్న పంచుకున్న ఆ పిప్పరమెంటు పీరుసాహెబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారుకెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తియ్యందనము గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.. గుర...

ఎట్టాగయ్యా శివ శివ || Yettagayya Shiva Shiva Lyrics in Telugu | Aatagadharaa Shiva (2018)

  గానం :  ఎట్టాగయ్యా శివ శివ   చిత్రం :  ఆటగదరా శివ  సాహిత్యం :  చైతన్య ప్రసాద్  పాడిన వారు :  అనన్యా భట్   సంగీతం :  వాసుకి వైభవ్  ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే పుట్టుక చావు యాతన నువ్ రాసే నుదుటిరాతలే  నింగి.. నేల అందరికొకటే  వందాలోచనలెందుకు.. బందీయే ప్రతి మనిషి బంధాల్లోని బాధకు   మోదమొకటే వేదనొకటే జనులకి.. జగతిలో  ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే  పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే దయ చూడు శివ శివ లీల శివ శివ భోళా శంకరుడా నీవే శంభో శివ శివ సాంబా శివ శివ చూపించు నీ కరుణ....  

జై జై గణేశా || Jai Jai Ganesha Lyrics in Telugu | Jai Chiranjeeva (2005)

గానం :  జై జై గణేశా  చిత్రం :  జై  చిరంజీవా  సాహిత్యం :  చంద్రబోస్  పాడిన వారు :  S.P. బాలసుబ్రహ్మణ్యం  సంగీతం :  మణిశర్మ ఓం జై గణపతి జై జై జై గణపతి ||6|| జై జై గణేశా  జై కొడతా గణేశా  జయములివ్వు బొజ్జ గణేశా  హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా  అభయమివ్వు బుజ్జి గణేశా  లోకం నలుమూలలా లేదయ్యా కులాసా  దేశం పలువైపులా ఏదో రభస  మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా  చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా  గణేశా గం గణపతి గణేశా గం గణపతి   గణేశా గం గం గం గం గం గం గం గణపతి జై జై గణేశా  జై కొడతా గణేశా  జయములివ్వు బొజ్జ గణేశా  హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా  అభయమివ్వు బుజ్జి గణేశా లంబోదర శివ సుతాయ లంబోదర నీదే దయ లంబోదర ఏక దంతాయ లంబోదర నీదే దయ [ ఓం గణ గణన గణన గణ గణ గణ గణ  ఓం గణ గణన గణన గణన ] లంబోదర ఏక దంతాయ లంబోదర నీదే దయ  [ ఓం గణ గణన గణన గణ గణ గణ గణ  ఓం గణ గణన గణన గణన ] నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి...

గాలి వాలుగా || Gaali Vaaluga Lyrics in Telugu | Agnyaathavasi (2018)

గానం :  గాలి వాలుగా చిత్రం :  అజ్ఞాతవాసి      సాహిత్యం :  సిరివెన్నెల సీతారామశాస్త్రి  పాడిన వారు :  అనిరుధ్ రవిచందర్    సంగీతం :  అనిరుధ్ రవిచందర్    గాలి వాలుగా ఓ గులాబి వాలి  గాయమైనది.. నా గుండెకి తగిలి  తపించిపోనా.. ప్రతీ క్షణం ఇలాగ నీ కోసం  తరించిపోనా... చెలి ఇలా దొరికితె నీ స్నేహం  ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె జడిలో ముంచేసావే  గాలులకు గంధం రాసి పైకి విసురుతావే  ఏం చూస్తావే మెరుపు చురకత్తుల్నే దూసి  పడుచు ఎదలో దించేసావే  తలపునే తునకలు చేసి తపన పెంచుతావే నడిచే హరివిల్ల.. నను నువ్విల్లా గురిపెడుతుంటె ఎల  అణువణువున విల విల మనదా ప్రాణం నిలువెల్లా.. నిలు నిలు నిలు నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకె అల్ల  సుకుమారి సొగసునలా ఒంటరిగా ఒదలాలా చూస్తేనె గాలి వాలుగా ఓ గులాబి వాలి  గాయమైనది.. నా గుండెకి తగిలి  తపించిపోనా.. ప్రతిక్షణం ఇలాగ నీ కోసం  తరించిపోనా... చెలి ఇలా దొరికితె నీ స్నేహం  కొర కొర కోపమేల  చుర చుర చూపువేళ  మనోహరి మాడిపోనా అంత ఉడికిస...

జాగో || Jaago Lyrics in Telugu | Srimanthudu (2015)

గానం : జాగో చిత్రం : శ్రీమంతుడు సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి పాడిన వారు : రఘు దీక్షిత్ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ నేల నేల నేల నవ్వుతోంది నాలా నట్ట నడిపొద్దు సూరిడులా వేల వేల వేల సైన్యం అయ్యి ఇవ్వాల దూసుకెళ్ళమంది నాలో కల సర్ర సర్రా సరా ఆకాశం కోసేసా రెండు రెక్కలు తొడిగేసా గిర్ర గిర్రా గిరా భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా ఏ కొంచెం కల్తీలేని కొత్త చిరుగాలై ఎగరేసా సంతోషాల జెండా జెండా జాగో.. జాగోరే జాగో.. జాగోరే జాగో.. జాగోరే జాగో.. జాగో.. జాగోరే జాగో.. జాగోరే జాగో.. జాగోరే జాగో.. హో... వెతికా నన్ను నేను దొరికా నాకు నేను నాలో నేనే ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి పంచేస్తాను నన్ను పరిచేస్తాను నన్ను ఎనిమిది దిక్కులన్ని పొంగిపోయి ప్రేమై వెలిగి ఘుమ్మ ఘుమ్మా ఘుమ్మ గుండెల్ని తాకేలా గంధాల గాలల్లే వస్తా కొమ్మ కొమ్మా రెమ్మ పచ్చంగ నవ్వేలా పన్నీటి జల్లుల్నే తెస్తా ఎడారిని కడలిగ చేస్తా చేస్తా జాగో.. జాగోరే జాగో.. జాగోరే జాగో.. జాగోరే జాగో.. స్వార్థం లేని చెట్టు బదులే కోరనంటు పూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుందే ఏమీ పట్టనట్టు బంధం తెంచుకుంటు మనిషే సాటి మనిషిని చూడకుంటే అర్థం లేదే సల్లా సల్లా సల్...