నాలోనె పొంగెను నర్మదా || Nalone Pongenu Narmada Lyrics in Telugu | Surya Son of Krishnan
గానం : నాలోనె పొంగెను నర్మదా.. చిత్రం: సూర్య S/o క్రిష్ణన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి పాడిన వారు: V.V. ప్రసన్న, హరీష్ రాఘవేంద్ర & దేవన్ ఏకాంబరం సంగీతం: హారిస్ జయరాజ్ నాలోనె పొంగెను నర్మదా.. నీళ్ళల్లో మురిసిన తామరా.. అంతట్లో మారెను ఋతువులా.. పిల్లా నీ వల్లా…. నీతో పొంగే వెల్లువా.. నీళ్ళల్లో ఈదిన తారకా.. బంగారు పూవుల కానుకా.. పేరెలే కాంచనా.. ఓ శాంతి శాంతి ఓ శాంతి నా ప్రాణం సర్వం నీవేలే.. నా శ్వాసే నీవే దోచావే చెలి నేలే నీవు అయ్యావే..... నాలోనె పొంగెను నర్మదా.. నీళ్ళల్లో మురిసిన తామరా.. అంతట్లో మారెను ఋతువులా.. పిల్లా నీ వల్లా…. ఏదో ఒకటి... నన్ను కలచి ముక్కు చివరా మర్మమొకటి కల్లాకపటం కరిగిపోయే బోసినవ్వా భోగంపిల్లా నువ్వు నిలిచిన చోటేదో వెల ఎంత పలికెనో నువ్వు నడిచే బాటంతా మంచల్లె అయ్యేనో నాతోటి రా ఇంటి వరకు నా ఇల్లే చూసి నన్ను మెచ్చు ఈమె ఎవరో ఎవరో తెలియకనే ఆ వెనకే నీడై పోవొద్దే ఇది కలయో నిజమో ఏం మాయో నా మనసే నీకు వశమాయే…వశమాయే.. నాలోనె పొంగెను నర్మదా.. నీళ్ళల్లో మురిసిన తామరా.. అంతట్లో మారెను ఋతువులా.. పిల్లా నీ వల్లా…. నీతో పొంగే వెల్లువా.. నీళ్ళల్లో...