అల వైకుంఠపురములో || Ala Vaikunthapuramloo Title song Lyrics in Telugu

గానం : అల వైకుంఠపురంబులో
చిత్రం: అల వైకుంఠపురములో 
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
పాడిన వారు: ప్రియా సిస్టర్స్ & శ్రీ క్రిష్ణ 
సంగీతం: S.S.తమన్


అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహి పాహి” యనఁ గుయ్యాలించి సంరంభి యై

అలా వైకుంఠపురములో అడుగు మోపింది పాశమే
విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చెనే
అలా వైకుంఠపురములో బంటుగా చేరె బంధమే
అలై పొంగేటి కళ్లలో కులాసా తీసుకొచ్చెనే
గొడుగు పట్టింది గగనమే కదిలి వస్తుంటె మేఘమే
దిష్టి తీసింది దీవెనై ఘనకూష్మాండమే
భుజము మార్చింది భువనమే బరువు మోయంగ బంధమే
స్వాగతించింది చిత్రమై రవి సింధూరమే...

వైకుంఠపురములో లాలాలలాల
వైకుంఠపురములో లాలాలలాల
వైకుంఠపురములో లాలాలలాల

వైకుంఠపురములో లాలాలలాల లాలలాల

వైకుంఠపురములో లాలాలలాల లాలలాల

వైకుంఠపురములో.. ఆ మూల నగరిలో
వైకుంఠపురములో.. సౌధంబు దాపల

వైకుంఠపురములో తారంగం చేరెలే..
వైకుంఠపురములో తాండవమెసాగెలే.....

Comments

Popular posts from this blog

నాలోనె పొంగెను నర్మదా || Nalone Pongenu Narmada Lyrics in Telugu | Surya Son of Krishnan

నా ప్రాణం నువ్వైపోతే || Naa Pranam Nuvvaipothe Lyrics in Telugu | Shopping Mall (2010)

ఎట్టాగయ్యా శివ శివ || Yettagayya Shiva Shiva Lyrics in Telugu | Aatagadharaa Shiva (2018)