కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలే || Kallolam Ventesukoche Lyrics in Telugu | Padi Padi Leche Manasu
గానం : కల్లోలం వెంటేసుకొచ్చే
చిత్రం: పడి పడి లేచే మనసు
సాహిత్యం: క్రిష్ణ కాంత్
పాడిన వారు: అనురాగ్ కులకర్ణి
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలే
నను చూస్తూనె కమ్మేసెనే
కల్లోని గాంధర్వ కన్యే ఎక్కి రైలే
విహరించేనా భూలోకమే
గాలే తగిలింది అడిగే
నేలే పాదాలు కడిగే
వానే పట్టింది గొడుగే
అతిథిగ నువ్వొచ్చావనే
కలిసేందుకు తొందర లేదులే
కలతీరక ముందుకు పోనులే
కదిలేది అది కరిగేది అది
మరి కాలమె కంటికి కనపడదే
ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మోగేనులే ఓ పేరే.... ||2||
రాసా రహస్య లేఖలే.. అ ఆ లు లేవులే సైగలు చాలే
చూసా రానున్న రేపునే.. ఈ దేవకన్యకే దేవుడు నేనే ||2||
కళ్లకేది ముందుగ ఆనలేదే ఇంతలా
రెప్పలే పడనంత పండగా
గుండెకే ఇబ్బందిల ఠక్కునా ఆగేంతలా
వంచినా అందాల ఉప్పెనా...
గొడుగంచున ఆగిన తుఫానే
ఎదపంచన లావ నీవేలే
కనపడని నది అది పొంగినది
నిను కలవగ కడలై పోయినదే..
ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మోగేనులే ఓ పేరే.... ||2||
రాసా రహస్య లేఖలే.. అ ఆ లు లేవులే సైగలు చాలే
చూసా రానున్న రేపునే.. ఈ దేవకన్యకే దేవుడు నేనే ||2||
చిత్రం: పడి పడి లేచే మనసు
సాహిత్యం: క్రిష్ణ కాంత్
పాడిన వారు: అనురాగ్ కులకర్ణి
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలే
నను చూస్తూనె కమ్మేసెనే
కల్లోని గాంధర్వ కన్యే ఎక్కి రైలే
విహరించేనా భూలోకమే
గాలే తగిలింది అడిగే
నేలే పాదాలు కడిగే
వానే పట్టింది గొడుగే
అతిథిగ నువ్వొచ్చావనే
కలిసేందుకు తొందర లేదులే
కలతీరక ముందుకు పోనులే
కదిలేది అది కరిగేది అది
మరి కాలమె కంటికి కనపడదే
ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మోగేనులే ఓ పేరే.... ||2||
రాసా రహస్య లేఖలే.. అ ఆ లు లేవులే సైగలు చాలే
చూసా రానున్న రేపునే.. ఈ దేవకన్యకే దేవుడు నేనే ||2||
కళ్లకేది ముందుగ ఆనలేదే ఇంతలా
రెప్పలే పడనంత పండగా
గుండెకే ఇబ్బందిల ఠక్కునా ఆగేంతలా
వంచినా అందాల ఉప్పెనా...
గొడుగంచున ఆగిన తుఫానే
ఎదపంచన లావ నీవేలే
కనపడని నది అది పొంగినది
నిను కలవగ కడలై పోయినదే..
ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మోగేనులే ఓ పేరే.... ||2||
రాసా రహస్య లేఖలే.. అ ఆ లు లేవులే సైగలు చాలే
చూసా రానున్న రేపునే.. ఈ దేవకన్యకే దేవుడు నేనే ||2||
Comments
Post a Comment