ఎట్టాగయ్యా శివ శివ || Yettagayya Shiva Shiva Lyrics in Telugu | Aatagadharaa Shiva (2018)
గానం : ఎట్టాగయ్యా శివ శివ చిత్రం : ఆటగదరా శివ సాహిత్యం : చైతన్య ప్రసాద్ పాడిన వారు : అనన్యా భట్ సంగీతం : వాసుకి వైభవ్ ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే పుట్టుక చావు యాతన నువ్ రాసే నుదుటిరాతలే నింగి.. నేల అందరికొకటే వందాలోచనలెందుకు.. బందీయే ప్రతి మనిషి బంధాల్లోని బాధకు మోదమొకటే వేదనొకటే జనులకి.. జగతిలో ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే దయ చూడు శివ శివ లీల శివ శివ భోళా శంకరుడా నీవే శంభో శివ శివ సాంబా శివ శివ చూపించు నీ కరుణ....