అదేంటో గాని ఉన్నపాటుగా || Adento Gaani Vunnapaatuga | Jersey (2019)

     

గానం : అదేంటో గాని ఉన్నపాటుగా
చిత్రం : జెర్సీ  
సాహిత్యం : కృష్ణకాంత్ 
పాడిన వారు : అనిరుధ్ రవించందర్
సంగీతం : 
అనిరుధ్ రవించందర్


అదేంటో గాని ఉన్నపాటుగా 
అమ్మాయి ముక్కు మీద నేరుగా 
తరాల నాటి కోపమంతా... ఎరుపేగా 
నాకంటు ఒక్కరైన లేరుగా 
నన్నంటుకున్న తారవే నువా
నాకున్న చిన్ని లోకమంత నీ.. పిలుపేగా 
తేరి పార చూడ సాగె దూరమే
ఏది ఏది చేరె చోటనే
సాగె క్షణములాగెనే
వెనకే మనని చూసెనే
చెలిమి చేయమంటు కోరెనే
వేగమడిగి చూసెనే
అలుపే మనకి లేదనే
వెలుగులైన వెలిసిపోయెనే

మా జోడు కాగా
వేడుకేగా వేకువేప్పుడో తెలీదుగా
ఆ చందమామ మబ్బులో దాగిపోదా
ఏ వేళ పాళ మీకు లేదా
అంటూ వద్దనే అంటున్నదా
ఆ సిగ్గులోన అర్థమే మారిపోదా
ఏరి కోరి చేర సాగె  కౌగిలే
ఏది ఏది చేరె చోటనే
కౌగిలిరుకు ఆయనే
తగిలే పసిడి ప్రాణమే
కనులలోనే నవ్వు పూసెనే
లోకమిచట ఆగెనే
ముగ్గురో ప్రపంచమాయెనే
మెరుపు మురుపుతోనె కలిసెనే

[ అదేంటో గాని ఉన్నపాటుగా ]
కాలమెటుల మారెనే
దొరికే వరకు ఆగదే
ఒకరు ఒకరు గానే విడిచెనే
[ అదేంటో గాని ఉన్నపాటుగా ]
దూరమెటుల దూరెనే
మనకే తెలిసె లోపలే
సమయమే మారిపోయెనే

Comments

Popular posts from this blog

నాలోనె పొంగెను నర్మదా || Nalone Pongenu Narmada Lyrics in Telugu | Surya Son of Krishnan

నా ప్రాణం నువ్వైపోతే || Naa Pranam Nuvvaipothe Lyrics in Telugu | Shopping Mall (2010)

ఎట్టాగయ్యా శివ శివ || Yettagayya Shiva Shiva Lyrics in Telugu | Aatagadharaa Shiva (2018)