చూసి చూడంగానే || Choosi Choodangane Lyrics in Telugu | Chalo (2017)
గానం : చూసి చూడంగానే
చిత్రం : ఛలో
సాహిత్యం : భాస్కరభట్ల
పాడిన వారు : అనురాగ్ కులకర్ణి
సంగీతం : మహతి స్వర సాగర్
చూసి చూడంగానే నచ్చేసావే
అడిగి అడగకుండ వచ్చేసావే
నా మనసులోకి... హో... అందంగ దూకి
దూరం దూరంగుంటు ఏం చేసావే
దారం కట్టి గుండె ఎగరేసావే
ఓ చూపుతోటి... హో... ఓ నవ్వుతోటి
తొలిసారిగా నా లోపలా
ఏమయ్యిందో తెలిసేదెలా
నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనూ చూసానులే
నీ వంక చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తున్నట్టే ఉందిలే.. హో...
ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే
అహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తొందే
నువు నా కంట పడకుండ నా వెంట పడకుండ
ఇన్నాల్లెక్కడ ఉన్నావే..
నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే
నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే
నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే
ఒకటో ఎక్కం కుడా మరిచిపోయేలాగా
ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండ ఉండగలన

Comments
Post a Comment