జై జై గణేశా || Jai Jai Ganesha Lyrics in Telugu | Jai Chiranjeeva (2005)


గానం : జై జై గణేశా 
చిత్రం : జై చిరంజీవా 
సాహిత్యం : చంద్రబోస్ 
పాడిన వారు : S.P. బాలసుబ్రహ్మణ్యం 
సంగీతం : 
మణిశర్మ


ఓం జై గణపతి జై జై జై గణపతి ||6||

జై జై గణేశా 
జై కొడతా గణేశా 
జయములివ్వు బొజ్జ గణేశా 
హాయ్ హాయ్ గణేశా
అడిగేస్తా గణేశా 
అభయమివ్వు బుజ్జి గణేశా 

లోకం నలుమూలలా లేదయ్యా కులాసా 
దేశం పలువైపులా ఏదో రభస 
మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా 
చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా 

గణేశా గం గణపతి గణేశా గం గణపతి  
గణేశా గం గం గం గం గం గం గం గణపతి

జై జై గణేశా 
జై కొడతా గణేశా 
జయములివ్వు బొజ్జ గణేశా 
హాయ్ హాయ్ గణేశా
అడిగేస్తా గణేశా 
అభయమివ్వు బుజ్జి గణేశా

లంబోదర శివ సుతాయ లంబోదర నీదే దయ
లంబోదర ఏక దంతాయ లంబోదర నీదే దయ
[ ఓం గణ గణన గణన గణ గణ గణ గణ 
ఓం గణ గణన గణన గణన ]
లంబోదర ఏక దంతాయ లంబోదర నీదే దయ 
[ ఓం గణ గణన గణన గణ గణ గణ గణ 
ఓం గణ గణన గణన గణన ]

నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి 
వాహనమై ఉందాలేదా 
ఎలకేమో తమరికి నెమలేమో తంబికి 
రథమల్లె మారలేదా
పలు జాతుల భిన్నత్వం కనిపిస్తున్నా
కలిసుంటు ఏకత్వం బోధిస్తున్నా
ఎందుకు మాకీ హింసాభారం
ఎదిగేటందుకు అది ఆటంకం
లేపర మాకు సోదరభావం 
మాకు మాలో కలిగేలా ఇవ్వు భరోసా 

గణేశా గం గణపతి గణేశా గం గణపతి  
గణేశా గం గం గం గం గం గం గం గణపతి

జై జై గణేశా 
జై కొడతా గణేశా 
జయములివ్వు బొజ్జ గణేశా 
హాయ్ హాయ్ గణేశా
అడిగేస్తా గణేశా 
అభయమివ్వు బుజ్జి గణేశా 

చందాలను అడిగిన దాదాలను దండిగా 
తొండంతో తొక్కవయ్యా..
లంచాలను మరిగిన నాయకులను నేరుగా 
దంతంతో  దంచవయ్యా..
ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ
మా సరుకుల ధరలన్నీ దించాలయ్య 
మాలో చెడునే ముంచాలయ్య
లోలో అహమే వంచాలయ్య
నీలో తెలివే పంచాలయ్య
ఇంతకుమించి కోరేందుకు లేదు దురాశ 

గణేశా గం గణపతి గణేశా గం గణపతి  
గణేశా గం గం గం గం గం గం గం గణపతి

జై జై గణేశా 
జై కొడతా గణేశా 
జయములివ్వు బొజ్జ గణేశా 
హాయ్ హాయ్ గణేశా
అడిగేస్తా గణేశా 
అభయమివ్వు బుజ్జి గణేశా 

లోకం నలుమూలల లేదయ్యా కులాసా 
దేశం పలువైపుల ఏదో రభస 
మోసం జనసంఖ్యల ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా 
చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా 

గణేశా గం గణపతి గణేశా గం గణపతి  
గణేశా గం గం గం గం గం గం గం గణపతి

గణపతి బప్పా మోరియ ఆదా లడ్డు ఖాళీయ ||4||

Comments

Popular posts from this blog

నాలోనె పొంగెను నర్మదా || Nalone Pongenu Narmada Lyrics in Telugu | Surya Son of Krishnan

నా ప్రాణం నువ్వైపోతే || Naa Pranam Nuvvaipothe Lyrics in Telugu | Shopping Mall (2010)

ఎట్టాగయ్యా శివ శివ || Yettagayya Shiva Shiva Lyrics in Telugu | Aatagadharaa Shiva (2018)