మారాలంటే || Maaralante Lyrics in Telugu | Komaram Puli (2010)
గానం : మారాలంటే
చిత్రం : కొమరం పులి
సాహిత్యం : చంద్రబోస్
పాడిన వారు : A.R.రెహమాన్
సంగీతం : A.R.రెహమాన్
మారాలంటే.. లోకం
మారాలంట.... నువే
వీచే గాలి అందరికోసం
వాన మేఘం దాచుకోదు తనకోసం
సూర్యకాంతి అందరికోసం
చంద్రజ్యోతి ఎరగదు ఏ స్వార్థం
ఒక్కరికైనా మేలు చేస్తే లోకం అంతా మేలు జరిగేను
ఒక్కరికైనా హాని చేస్తే లోకం అంతా హాని కలిగేను
మారాలంటే.. లోకం
మారాలంట.... నువే
నువ్వంటే లోకం
నీ వెంటే లోకం
ఈ మాటే శ్లోకం సోదరా...
నువ్వంటే లోకం
నీ వెంటే లోకం
ఈ మాటే శ్లోకం సోదరా...
మా తెలుగు తల్లికి మల్లె పూదండ.. ||2||
మారాలంటే.. లోకం
మారాలంట.... నువే
వీచే గాలి అందరికోసం
వాన మేఘం దాచుకోదు తనకోసం
సూర్యకాంతి అందరికోసం
చంద్రజ్యోతి ఎరగదు ఏ స్వార్థం
ఒక్కరికైనా మేలు చేస్తే లోకం అంతా మేలు జరిగేను
ఒక్కరికైనా హాని చేస్తే లోకం అంతా హాని కలిగేను
సహనంలో గాంధీజీ, సమరంలో నేతాజీ ||2||
మారాలంటే.. లోకం
మారాలంట.... నువే..
మా తెలుగు తల్లికి మల్లె పూదండ ||2||
Comments
Post a Comment