మమతల తల్లి || Mamatala Talli Lyrics in Telugu | Baahubali (2015)

గానం : మమతల తల్లి
చిత్రం: బాహుబలి
సాహిత్యం: K.శివదత్త
పాడిన వారు: యామిని
సంగీతం: M.M.కీరవాణి


మమతల తల్లి... ఒడి బాహుబలి...
లాలన తేలి... శతధావరళి...
యదలో ఒక పాల్కడలి
మధనం జరిగే స్థలి

మాహిష్మతి వర క్షాత్రగుళి జిత శార్ధ్రవ బాహుబలి
సాహస విక్రమ ధీశాలి రణతంత్ర కళాకుశలి
యదలో ఒక పాల్కడలి
మధనం జరిగే స్థలి

లేచిందా ఖండించే ఖడ్గం
దోసిందా ఛేదించే బాణం
చెదరంది ఆ ధృడసంకల్పం
తానే.. సేనై.. తోచే...
తల్లే తన గురువు దైవం
భల్లతోనే సహవాసం
ధ్యేయం అందరి సంక్షేమం
రాజ్యం.. రాజు..తానే.. ఓ..
శాసన సమం శివగామి వచనం
సదసద్రణరంగం నిరతం జననీ హృదయం
యదలో ఒక పాల్కడలి
మధనం జరిగే స్థలి

Comments

Popular posts from this blog

నాలోనె పొంగెను నర్మదా || Nalone Pongenu Narmada Lyrics in Telugu | Surya Son of Krishnan

నా ప్రాణం నువ్వైపోతే || Naa Pranam Nuvvaipothe Lyrics in Telugu | Shopping Mall (2010)

ఎట్టాగయ్యా శివ శివ || Yettagayya Shiva Shiva Lyrics in Telugu | Aatagadharaa Shiva (2018)