రెడ్డమ్మ తల్లి || Reddemma Thalli Lyrics in Telugu | Aravinda Sametha (2018)
గానం : రెడ్డమ్మ తల్లి
చిత్రం : అరవింద సమేత
సాహిత్యం : పెంచల్ దాస్
పాడిన వారు : మోహన భోగరాజు
సంగీతం : S.S.తమన్
ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
నీ పెనిమిటి కూలినాడమ్మ రెడ్డమ్మ తల్లి
సక్కనైన పెద్ద రెడ్డమ్మ
నల్లరేగడి నేలలోన ఎర్రజొన్న చేలలోన
నల్లరేగడి నేలలోన ఎర్రజొన్న చేలలోన
నీ పెనిమిటి కాలినాడమ్మ రెడ్డమ్మ తల్లి
గుండెలవిసి పోయెకదమ్మా
సిక్కే నీకు సక్కానమ్మ పలవారేణి దువ్వేనమ్మ
సిక్కే నీకు సక్కానమ్మ పలవారేణి దువ్వేనమ్మ
సిక్కు తీసి కొప్పే పెట్టమ్మ రెడ్డమ్మ తల్లి
సింధూరం బొట్టు పెట్టమ్మ
కత్తివాదర నెత్తురమ్మ
కడుపు కాలి పోయెనమ్మ
కత్తివాదర నెత్తురమ్మ
కడుపు కాలి పోయెనమ్మ
కొలిచి నిన్ను వేడినామమ్మ
రెడ్డమ్మ తల్లి
కాచి మమ్ము బ్రోవుమాయమ్మ
నల్లగుడిలో కోడి కూసె
మేడలోన నిదుర లేసె
నల్లగుడిలో కోడి కూసె
మేడలోన నిదుర లేసె
సక్కనైన పెద్ద రెడ్డమ్మ
బంగారు తల్లి సత్యమైన పెద్ద రెడ్డమ్మ
సత్యమైన పెద్ద రెడ్డమ్మ
సత్యమైన పెద్ద రెడ్డమ్మ
చిత్రం : అరవింద సమేత
సాహిత్యం : పెంచల్ దాస్
పాడిన వారు : మోహన భోగరాజు
సంగీతం : S.S.తమన్
ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
నీ పెనిమిటి కూలినాడమ్మ రెడ్డమ్మ తల్లి
సక్కనైన పెద్ద రెడ్డమ్మ
నల్లరేగడి నేలలోన ఎర్రజొన్న చేలలోన
నల్లరేగడి నేలలోన ఎర్రజొన్న చేలలోన
నీ పెనిమిటి కాలినాడమ్మ రెడ్డమ్మ తల్లి
గుండెలవిసి పోయెకదమ్మా
సిక్కే నీకు సక్కానమ్మ పలవారేణి దువ్వేనమ్మ
సిక్కే నీకు సక్కానమ్మ పలవారేణి దువ్వేనమ్మ
సిక్కు తీసి కొప్పే పెట్టమ్మ రెడ్డమ్మ తల్లి
సింధూరం బొట్టు పెట్టమ్మ
కత్తివాదర నెత్తురమ్మ
కడుపు కాలి పోయెనమ్మ
కత్తివాదర నెత్తురమ్మ
కడుపు కాలి పోయెనమ్మ
కొలిచి నిన్ను వేడినామమ్మ
రెడ్డమ్మ తల్లి
కాచి మమ్ము బ్రోవుమాయమ్మ
నల్లగుడిలో కోడి కూసె
మేడలోన నిదుర లేసె
నల్లగుడిలో కోడి కూసె
మేడలోన నిదుర లేసె
సక్కనైన పెద్ద రెడ్డమ్మ
బంగారు తల్లి సత్యమైన పెద్ద రెడ్డమ్మ
సత్యమైన పెద్ద రెడ్డమ్మ
సత్యమైన పెద్ద రెడ్డమ్మ
Comments
Post a Comment