Posts

Showing posts from September, 2020

గుర్తుకొస్తున్నాయి || Gurthukostunnayi Song Lyrics in Telugu | Naa Autograph (2004)

గానం : గుర్తుకొస్తున్నాయి చిత్రం : నా ఆటోగ్రాఫ్ సాహిత్యం : చంద్రబోస్ పాడిన వారు : కె.కె సంగీతం : M.M.కీరవాణి గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగుపళ్లకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతికొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగచాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్న గోడకుర్చి వేయించిన నాన్న పంచుకున్న ఆ పిప్పరమెంటు పీరుసాహెబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారుకెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తియ్యందనము గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.. గుర...